తొలిరోజు డీఎస్సీ ప్రశాంతం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్‌నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు.
- పర్యవేక్షించిన ఎస్పీ జానకి, డీఈవో రవీందర్
పాలమూరు, జూలై 18 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్‌నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు.
మొదటి షిప్ట్‌లో 364 మంది అభ్యర్థులకుగానూ 324 మంది హాజరుకాగా, 40 మంది గైర్హాజరయ్యారు. రెండో షిప్ట్‌లో 364 మంది అభ్యర్థులకు 323 మంది హాజరుకాగా, 41మంది గైర్హాజయ్యారు. ఫాతిమా విద్యాలయంలోని పరీక్షా కేంద్రాన్ని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ పర్యవేక్షించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

