కేసీఆర్ హయాంలోనే భగీరథుడికి గుర్తింపు
కేసీఆర్ సర్కారు హయాంలోనే భగీరథ మహర్షికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రజల దా హార్తిని తీర్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న భగీరథుడి విగ్రహానికి జయంతి వేడుకల్లో భాగంగా పూలమా ల వేసి నివాళులర్పించారు.
- నాడు అధికారికంగా జయంతి వేడుకల నిర్వహణ
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, మే 14 : కేసీఆర్ సర్కారు హయాంలోనే భగీరథ మహర్షికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రజల దా హార్తిని తీర్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న భగీరథుడి విగ్రహానికి జయంతి వేడుకల్లో భాగంగా పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉ మ్మడి పాలనలో మహనీయుల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారిక వే డుకలు నిర్వహించామన్నారు. జిల్లా కేం ద్రంలో భగీరథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అన్ని సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు, విగ్రహాల ఏర్పాటును కొనసాగించాలన్నా రు. గత ప్రభుత్వంలో మంజూరైన వా టిని నిలిపివేయకుండా ఉండేలా కాం గ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సగర కులస్తులకు ఆత్మగౌరవ భ వనం నిర్మించేందుకుగానూ కేసీఆర్ ప్ర భుత్వంలో హైదరాబాద్‌లోని కోకాపేట్లో రూ.200 కోట్ల విలువైన భూమిని కేటాయించామని గుర్తు చేశారు. ఆ స్థ లంలో కళాశాల, హాస్టల్ భవనాన్ని ని ర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రణీల్‌చందర్, రవికిషన్, స ర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

