రికార్డు బ్రేక్
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు 2023-24కు గానూ రికార్డు స్థాయిలో రూ. 7,68,83,968 ఆదాయం వచ్చింది. గతేడాది కం టే ఈసారి దాదాపు రూ.రెండు కోట్లు పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి చివరి వరకు మార్కెట్‌కు వచ్చిన వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్ర యవిక్రయాలకు సంబంధించిన మార్కెట్ ఫీజు రూ పేణా ఈ ఆదాయం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
- బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు రూ.7,68,83,968 ఆదాయం
జడ్చర్ల, ఏప్రిల్ 1 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు 2023-24కు గానూ రికార్డు స్థాయిలో రూ. 7,68,83,968 ఆదాయం వచ్చింది. గతేడాది కం టే ఈసారి దాదాపు రూ.రెండు కోట్లు పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి చివరి వరకు మార్కెట్‌కు వచ్చిన వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్ర యవిక్రయాలకు సంబంధించిన మార్కెట్ ఫీజు రూ పేణా ఈ ఆదాయం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. 2022-23లో రూ.5కోట్ల ఆ దాయం రాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.4.05 కోట్లు లభించింది. 2023-24లో రూ. 4,02,21,00 టార్గెట్ ఉండగా మార్చి చివరి నాటికి ఈ ఆర్థిక సంవత్సరం రూ.7.68 కోట్ల ఆ దాయం వచ్చింది.
మొక్కజొన్నపై అత్యధికంగా రూ.2.14 కోట్లు, ధాన్యం ద్వారా రూ.1.91 కోట్లు, వేరుశనగపై రూ.86.79లక్షలకు పైగా, పత్తికి రూ. 43లక్షల ఆదాయం వచ్చింది. చెక్‌పోస్టుల ద్వారా రూ.25.92 లక్షలు, అదేవిధంగా రైతుల నుంచి నే రుగా కొనుగోళ్లపై రూ.2.23 కోట్లు, మార్కెట్ యా ర్డు ద్వారా ఆదాయం రూ.2కోట్లు లభించింది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ధా న్యానికి సంబంధించిన మార్కెట్ ఫీజు దాదాపు రూ.కోటి వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్ కు సంబంధించి ట్రెజరీలో దాదాపు రూ.8కోట్ల 53 లక్షలు ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

