Home
Literature-more
Sanskrit Sloka On Rarity Of Truthful Counsel And Wholesome Advice By T Sudhakara Sharma
అప్రియ స్యాపి పథ్యస్య
శ్లో: సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియ వాదినః అప్రియ స్యాపి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః
శ్లో: సులభాః పురుషాః రాజన్
సతతం ప్రియ వాదినః
అప్రియ స్యాపి పథ్యస్య
వక్తా శ్రోతా చ దుర్లభః
తా: ఓ రాజా! ఇష్టమైన మాటలు చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ అప్రియమైనా సరే హితవచనాలు చెప్పేవారు కానీ, చెప్తే వినేవారు కానీ దొరుకడం కష్టం.
-టి.సుధాకరశర్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

