రాజుకున్న నిప్పురవ్వ
మునుగోడు ఉప ఎన్నిక
అవకాశం వచ్చింది అందరూ
వినియోగించుకోవాలి
ఓటుహక్కు…
పని వదులుకొనైనా
ఓటెయ్యాలి ఆ రోజు
పనిచేసే నాయకునికి
పట్టం గట్టాలి…
అభివృద్ధి చేసే మనిషినే
అందలం ఎక్కించాలి
నీతికి నిజాయితీకి
నిజమైన మనిషికే
నీ ఓటెయ్యాలి…
ఆశ పడొద్దు అడగడానికి
మనకు అవకాశం ఉండదు
యువ ఓటు నుంచి వృద్ధాప్యం
వరకు వృథా కాకూడదు ఓటు…
మంచి చెడును చూసి
మంచి మనిషికే
ఎయ్యాలి నీ ఓటు…
దేవరపాగ కృష్ణయ్య
99634 49579