అన్నవరం దేవేందర్ కవిత్వం 1988-2022 12 సంపుటాల బృహత్ సంకలనాన్ని అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు కరీంనగర్‌లోని ఫిలింభవన్‌లో ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.గోపి, బి.నరసింగరావు, అల్లం నారాయణ, జూలూ రు గౌరీశంకర్, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య బన్న ఐల య్య, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ నలిమెల భాస్కర్ తదితరులు పాల్గొంటారు. అక్టోబర్ 17కు కవి అన్నవరం దేవేందర్‌కు 60 ఏండ్లు నిండుతున్న సందర్భం.
– కూకట్ల తిరుపతి, సమన్వయకర్త సాహితీ సోపతి, కరీంనగర్ సెల్: 99492 47591