కేరళ అంటేనే.. పడవ పందేలు. ప్రవాహంలో ఆ పడవల బారులు.. కొంగల వరుసను గుర్తుకు తెస్తాయి. ఆ ఘట్టానికి సృజనాత్మక రూపమిస్తూ ఈ కార్పెట్‌ను రూపొందించారు. ఈ తరహా చిత్రీకరణ ట్రావెన్కోర్ శైలి కిందికి వస్తుంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో దీన్ని ప్రదర్శించారు.