సూర్యాస్తమయంలో తీసే ఫొటోలు అద్భుతంగా వస్తాయి. ఎరుపు – బంగారు రంగులో మెరిసే ఆకాశం, వివిధ వర్ణాల కలయికతో ఆకర్షించే మేఘాలు.. ఫొటోలకు సరికొత్త కళను తీసుకొస్తాయి. అయితే.. సబ్జెక్ట్ డిటెయిల్స్‌ను పూర్తిగా చూపించకుండానే అందమైన ఛాయాచిత్రాలను తీస్తుంటారు కొందరు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు. దానికే.. సిల్హౌట్ ఫొటోగ్రఫీ (Silhouette Photography) అని పేరు. ఇదో ప్రత్యేకమైన ఫొటోగ్రఫీ శైలి.
సిల్హౌట్
ఫొటోగ్రఫీలో ప్రధాన సబ్జెక్ట్ (వ్యక్తి, చెట్టు, జంతువు) పూర్తిగా నలుపు రంగులోనే ఉంటుంది. సబ్జెక్ట్ వెనుక వెలుగుతో ప్రకాశిస్తుంటుంది. సబ్జెక్ట్ డిటెయిల్స్ పూర్తిగా కనిపించకుండా.. నీడలా ఉంటుంది. కానీ, ఆకృతి.. అంటే ఔట్‌లైన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఫొటోలు ఎమోషన్స్, డ్రమాటిక్ ఎఫెక్ట్, స్టోరీ టెల్లింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. అయితే, డీఎస్ఎల్ఆర్ అవసరమే లేకుండా.. కేవలం స్మార్ట్‌ఫోన్ సాయంతో అద్భుతమైన సిల్హౌట్ ఫొటోలు తీయొచ్చు.
‘సిల్హౌట్’ కోసం కావాల్సినవి :
సెట్టింగ్స్ :
మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ప్రోమోడ్ లేదా మాన్యువల్ మోడ్ ఉన్నట్టయితే.. కింది సెట్టింగ్స్ ఫాలో అవ్వండి.
మంచి యాప్స్ :
టిప్స్ అండ్ ట్రిక్స్..
క్రియేటివ్ ఐడియాలు :
ఎడిటింగ్ టిప్స్
కలర్టోన్స్ ఉపయోగించి బ్యాక్‌లైట్ రంగులను మార్చుకోవచ్చు.
చివరిగా.. సిల్హౌట్ ఫొటోగ్రఫీ అనేది సింపుల్‌గా కనిపించినా.. భావోద్వేగాలను పండించే ఫొటోగ్రఫీ శైలి. సరైన బ్యాక్‌లైట్, కొద్దిగా ప్రాక్టీస్ ఉంటేచాలు.. మీ స్మార్ట్‌ఫోన్‌తోనే ప్రొఫెషనల్ లెవల్ ఫొటోలు తీయొచ్చు. ఈరోజే ప్రయత్నించండి. సూర్యాస్తమయంలో మీ ఫోన్ తీసుకొని బయటికెళ్లండి. మెయిన్ సబ్జెక్ట్‌ను బ్లాక్ చేసేసి.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫొటోలు క్యాప్చర్ చేసేయండి.
…? ఆడెపు హరికృష్ణ
– కిసిక్