ఊదా రంగు కంచిపట్టు చీరలో రాధాదేవిని తలపించే అలౌకిక సౌందర్యం. వెండి, బంగారు జరీ పోగులకు దీటైన నిగారింపు. చీరతో మాడల్కు మెరుపు వచ్చిందా, మాడల్తోనే చీరకు తళుకు తోడైందా.. అనేది చెప్పడం కష్టమే. మొత్తానికి, రెండు సౌందర్యాల జుగల్బందీ ఈ ఫొటోగ్రాఫ్!