అతి సులువుగా.. అష్టకష్టాసనం!
ప్రియా అహూజా.. 4 నిమిషాల 26 సెకన్లపాటు యోగాసనాల్లోనే అతి కష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. హరిద్వార్‌కు చెందిన ప్రియ కాలేజీ రోజుల్లో physiotherapistమీద అభిమానం పెంచుకుంది. యోగా నేర్చుకుంది. ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్టుగా మారింది. సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అవతారమూ ఎత్తింది. సొంతంగా స్పర్శ్ క్లినిక్ పేరుతో ఫిజియోథెరపీ, యోగా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించింది. మంచి పేరు సంపాదించుకుంది.
ప్రియా అహూజా.. 4 నిమిషాల 26 సెకన్లపాటు యోగాసనాల్లోనే అతి కష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. హరిద్వార్‌కు చెందిన ప్రియ కాలేజీ రోజుల్లో ఫిజియోథెరపీ మీద అభిమానం పెంచుకుంది. యోగా నేర్చుకుంది. ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్టుగా మారింది. సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అవతారమూ ఎత్తింది. సొంతంగా స్పర్శ్ క్లినిక్ పేరుతో ఫిజియోథెరపీ, యోగా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించింది. మంచి పేరు సంపాదించుకుంది.
గత ఏడాది3 నిమిషాల 28 సెకన్లపాటు అత్యంత క్లిష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ ఏడాది ఆ వ్యవధిని 4 నిమిషాల 26 సెకన్లకు పెంచి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. నిజానికి అష్టవక్రాసనాన్ని అందరూ వేయలేరు. వేసినా అంతసేపు ఉండలేరు. వందలాది మందికి యోగా నేర్పడమే కాదు, పదుల సంఖ్యలో ఫిజియోథెరపిస్టులను కూడా తయారు చేస్తున్నది ప్రియ. హరిద్వార్‌లోని మాతా వైష్ణోదేవి ట్రస్టులో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ హెడ్‌గా కూడా పనిచేసింది. తన పనితనంతో ప్రధాని, కేంద్రమంత్రుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ‘చేసే పని మీద ప్రేమ పెంచుకుంటే, రికార్డులు సాధించడం గొప్ప విషయమేం కాదు’ అంటున్నది ఈ యోగా టీచర్.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

