కొలువుల జాతరలు జోరందుకున్నాయి. క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాలు వేగంగా జరిగిపోతున్నాయి. అందులో అరవైశాతం అవకాశాలు అమ్మాయిలనే వరిస్తున్నాయి. తొలి ఉద్యోగం కెరీర్లో తొలి మలుపు. జాగ్రత్తగా అడుగువేయాలి. ఆఫర్ లెటర్‌కు ఆమోదం తెలిపేముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు..