ఫ్లోరల్ డిజైన్‌ను తలపించే క్యాజువల్ షర్ట్‌లో.. పూల రంగమ్మలా వెలిగిపోతున్నది కావ్య కల్యాణ్‌రామ్. చేతుల విషయానికి వస్తే..ల్యాంట్న్ స్లీవ్స్ ఎంచుకోవడం డిజైనర్ పనితనానికి మచ్చుతునక. లేత బూడిద రంగు ప్యాంట్.. భేష్! అలంకరణలో మినిమలిస్టిక్ అప్రోచ్ తనది. ఆ సింప్లిసిటీ వల్లే ‘ఉస్తాద్’ భామకు అంత అందం వచ్చింది.