పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
పీఆర్టీయూ–టీఎస్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎర్రుపాలెం మండలానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయ నాయకుడు వెల్లంకి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ నెల 4న నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు.
ఎర్రుపాలెం, అక్టోబర్ 14 : పీఆర్టీయూ–టీఎస్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎర్రుపాలెం మండలానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయ నాయకుడు వెల్లంకి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ నెల 4న నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. గత 16 సంవత్సరాలు సంఘంలో పనిచేసిన నాగరాజు, ఆరేళ్లపాటు మండల అధ్యక్షుడిగా, అనంతరం జిల్లా కార్యదర్శిగా సేవలందించారు. ఆయన ఎన్నికపై మండల అధ్యక్షుడు బొగ్గుల మదన్మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారపాక బాబూరావు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగరాజు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

