ఖమ్మంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
ఖమ్మం| ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కొణిజెర్ల సమీపంలో ఓ బైక్‌ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్నవారు కిందపడటంతో వారిపైనుంచి లారీ దూసుకెళ్లింది.

ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కొణిజెర్ల సమీపంలో ఓ బైక్‌ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్నవారు కిందపడటంతో వారిపైనుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులు పల్లిపాడుకు చెందిన వెంకన్న, అతని సోదరి లక్ష్మిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వీధి కుక్క సజీవదహనం.. నిందితులపై కేసు నమోదు
జూమ్‌లో పార్లమెంట్ సమావేశాలు.. నగ్నంగా కనిపించిన ఎంపీ
ఈసారి దేశవ్యాప్తంగా 98 శాతం వర్షపాతం : ఐఎండీ
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

