IPL 2021: ధోనీ మళ్లీ అలాగే చేస్తే.. నాలుగు మ్యాచ్‌ల నిషేధం!

ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ డేంజర్లో పడ్డాడు. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి మ్యాచ్ రిఫరీ 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే కదా.
ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం టీమ్స్ కచ్చితంగా 90 నిమిషాల్లోపు 20 ఓవర్లు పూర్తి చేయాలి. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు స్పష్టంగా చెప్పింది. తొలిసారి ఆలస్యం చేస్తే 12 లక్షల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత రెండు మ్యాచ్లలోపు మరోసారి అదే తప్పిదం రిపీట్ చేస్తే కెప్టెన్‌పై రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు.
ఈ నిర్ణయం మ్యాచ్ రిఫరీ చేతుల్లో ఉంటుంది. ఇప్పటికే ధోనీ ఒకసారి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు శుక్రవారం జరగబోయే మ్యాచ్‌లో కూడా సీఎస్కే స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ధోనీపై నిషేధం తప్పదు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలవడం ఒక్కటే కాదు.. ఓవర్లను నిర్ణీత సమయంలోపు ముగించడమూ ధోనీకి ముఖ్యమే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

