Khammam | పాఠశాలలో పారిశుధ్య పనులను పరిశీలించిన మేయర్…

ఖమ్మం :రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ పరిధిలో గల ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.సెఫ్టెంబర్1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను వారు పరిశీలించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అనంతరం కార్పొరేషన్ నూతన కార్యలయ నిర్మాణ పనులను వారు పరిశీలించారు.ఆతరువాత సరిత క్లినిక్ నుంచి గట్టయ్య సెంటర్ వరకు జరుగుతున్నసైడ్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా డ్రైనేజీ నిర్మాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ స్వరూపరాణి , కార్పొరేటర్ బుర్రి వెంకట్‌కుమార్, పగడాల నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

