మధిర డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
ఆర్టీసీ కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, సమ్మె సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీలో చర్చించి, అంగీకరించిన అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) పిలుపు మేరకు మధిర డిపో ఎదుట కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు.
మధిర, జూలై 27 : ఆర్టీసీ కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, సమ్మె సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీలో చర్చించి, అంగీకరించిన అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) పిలుపు మేరకు మధిర డిపో ఎదుట కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు.
సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం కమిటీని వెంటనే నియమించాలని, అలవెన్సులను 80 శాతం పెంచాలని, బ్రెడ్ విన్నర్ సీమ్‌లో నియామకమైన వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పరీక్ష పాసైన వారికి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని, డ్యూటీల పనిభారం తగ్గించి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.పద్మావతి, వరింగ్ ప్రెసిడెంట్ సురేశ్, అధ్యక్షుడు చందర్రావు, కార్యదర్శి కోటయ్య, నాగరాజు, బండి శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

