Thirumalyapalem | పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. బారులు తీరిన వాహనాలు..!
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 27 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 27 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు పెట్రోల్ బంకులో డీజిల్, పెట్రోల్ కొరత కారణంగా ఇదే అదనుగా భావించి బయట కిరాణం షాపుల్లో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు.
వెదుల చెరువు క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంకులో రేషన్ ప్రకారం డీజిల్ సప్లై చేశారు. అయితే.. మండలంలోని బీరోలు ఇండియన్ ఆయిల్ బంకులో రాత్రి వేళలో లోడ్ రావడంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకు వద్ద బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో కొందరు కిరాణ దుకాణాల్లో అధిక ధరకు అమ్ముతున్నారు. గత్యంతరం లేకపోవడంతో వాహనదారులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

