ఒలింపిక్ రన్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ| ఒలింపిక్ డే సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఒలింపిక్ రన్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఖమ్మం: ఒలింపిక్ డే సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఒలింపిక్ రన్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ఒలింపిక్ రన్‌ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి పరందామ రెడ్డి, ఒలింపిక్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సింగరేణి మండలం రేలకాయలపల్లిలో నిర్మించిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇండ్లను లబ్దిదారులకు అందజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

