Locked down for 15 days | రేమిడిచర్ల గ్రామంలో 15రోజులు లాక్ డౌన్…

ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లగ్రామంలో కరోనా విజృంభిస్తున్నది. దీంతో గ్రామంలో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించి, కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు,వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ రేమిడిచర్ల గ్రామాన్ని కంటైన్మెంటు జోన్ గా ప్రకటించి15 రోజులు లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు.
ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి భౌతికదూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పురుషోత్తం రాజు, ఎంపీటీసీ అప్పాయమ్మ, సూపర్వైజర్ జే.వెంకటేశ్వరరావు, హెల్త్అసిస్టెంట్లు సుధాకర్, శాయిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏఎన్ఎం సరళ, సెక్రటరీ సువర్ణరాజు, ఆశాకార్యకర్తలు ఏసుమణి, రజిని, కమలమ్మ, అంగన్వాడీలు రాధమ్మ, గ్రామదీపిక దుర్గ, జ్యోతి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

