Dalit bandhu | దళితబంధు పైలెట్ ప్రాజెక్టు ప్రకటనపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

బోనకల్లు: రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ, అందులో ముందుగా చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల నియోజకవర్గంలోని 5 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ, దళితసంఘాల నేతల ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దీనిలో భాగంగా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, దళితసంఘ నేతలు గద్దల వెంకటేశ్వర్లు, కిన్నెర పాపారావు, చిలకా వెంకటేశ్వర్లు, మండల రైతుకన్వీనర్ వేమూరి ప్రసాద్ పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి ప్రదర్శన నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, మండల ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాసరావు, సర్పంచ్లు కొమ్మినేని ఉపేందర్, ఎస్సీసెల్ నాయకులు వెంగళ కనకయ్య, పిల్లెం వెంకటేశ్వర్లు, ఉసికెల సురేష్, రెడ్డబోయిన ఉద్దండు, బొగ్గుల నరసింహారావు, యనమద్ది శ్రీనివాసరావు, గద్దల దావీదు, షేక్ నజీర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

