Khammam | సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

ఎర్రుపాలెం: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో లబ్దిదారులకు మంజూరైన చెక్కులను శనివారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నామా నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, బుచ్చిరెడ్డిపాలెం, జమలాపురం, కొత్తపాలెం, పెద్దగోపవరం, రేమిడిచర్ల, ఎర్రుపాలెం గ్రామాలకు చెందిన మొత్తం 15 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా లబ్దిదారులు ఎంపీ నామాకు, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మాజీఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచ్‌లు మొగిలి అప్పారావు, పుల్లారెడ్డి, యరమల రేణుక, మూల్పూరి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, హరిశివ, వెంకటనారాయణ, చిరంజీవి, నాగేశ్వరరావు, కాళేశ్వరరావు, చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, లబ్దిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

