Khammam | కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మేయర్..

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు నీరజ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం నగరంలోని 57,12 డివిజన్ల పరిధిలో బతుకమ్మ చీరలను మహిళలకు అందచేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తొమ్మిది రోజలు పాటు జరిగే ఈ ఉత్సవాలలో అన్నిడివిజన్లలో పండుగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
తెలంగాణ లో అతిపెద్ద పండుగ దసరా సందర్బంగా బతుకమ్మ చీరెలను మహిళలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు చిరుమామిళ్ల లక్ష్మి, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, వల్లభనేని రామారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి, సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, నాయకులు చిరుమామిళ్ల నాగేశ్వరరావు, ఆయా డివిజన్ల టిఆర్ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

