ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలతో కాలనీ ప్రధాన సెంటర్ల వద్ద ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో జరిగిన...
– హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ఖమ్మం రూరల్, అక్టోబర్ 10 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలతో కాలనీ ప్రధాన సెంటర్ల వద్ద ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో జరిగిన వేడుకలకు ఈఎంసి చైర్పర్సన్ పోకబత్తిని అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మల వద్ద తులసి చెట్టును నాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాట కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

