Aswaraopeta | బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి..

అన్నపురెడ్డిపల్లి: మండలంలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జడ్పీ సీఈవో విద్యాలత అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాలత మాట్లాడుతూ.. బృహత్ పల్లె ప్రకృతి వనంలో రకరకాల మొక్కల పెంపకం చేపట్టాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అగ్గి కవిత, ఎంపీడీవో రేవతి, ఎంపీవో షబ్న, సెక్రటరీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

