TRS | రేపు టీఆర్ఎస్ సన్నాహక సమావేశం..

భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఈ సన్నాహక సమవేశాల్లో మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీలు, గ్రామ అనుబంధ కమిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. భద్రాచలంలో ఉదయం 9గంటలకు సమావేశం ప్రారంభమవు తుందని,దుమ్ముగూడెంలో ఉదయం11గంటలకు, చర్లలో 1గంటకు,వెంకటాపురం 2.30గంటలకు, వాజేడులో 3.30గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

