Scientists team | మిరపతోటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం..

చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,నల్లి ఉదృతి,ముడత సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటి ఉదృతిని తట్టుకోవడం రైతులకు సలహాలు సైతం ఇవ్వటం జరిగింది.
శాస్త్రవేత్తల బృందంలో ఐఇఏఆర్-ఎస్సిఐపిఎం న్యూఢీల్లీ శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర, బెంగుళూరు శాస్త్రవేత్త రాచన్న, వ్యవసాయ కళాశాల పాలెం శాస్త్రవేత్త విజయలక్ష్మి, శాస్త్రవేత్తలు ఓపి వర్మ, అలంగిరి సిద్దక్,అధికారులు జినుగుమరియన్న,లక్ష్మినారాయణమ్మ,బానోత్ శివ,లాల్‌చంద్,నవీన్, సందీప్ తదితరులు పాల్గ్నొరు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

