సారపాకలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి
పారిశ్రామికవాడగా పిలవబడుతున్న సారపాక మేజర్ పంచాయతీలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ గురువారం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
బూర్గంపహాడ్, నవంబర్ 12 : పారిశ్రామికవాడగా పిలవబడుతున్న సారపాక మేజర్ పంచాయతీలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ గురువారం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మేజర్ పంచాయతీ సారపాకలో పోలీస్ ఔట్‌పోస్టు గత కొన్నేళ్లుగా లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఎప్పటినుండో కోరుతుండడంతో ప్రజల ఆకాంక్ష. వారి ఇబ్బందుల మేరకు సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపి ఔట్ పోస్టు ఏర్పాటు ప్రతిపాదనను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించి త్వరలోనే సారపాక ప్రాంతాన్ని పరిశీలిస్తానని, ఆ తర్వాత అక్కడ పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

