Kothagudem Pragathi Maidan : కొత్తగూడెంలో ఎన్ఐఏ సోదాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చేశారు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చేశారు. కొత్తగూడెం నగరంలోని మధుర బస్తీకి చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో దేశ భద్రతకు సంబంధించిన విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సదరు యువకుడి ఇంటిపై తెల్లవారుజామున రైడ్ చేసి మూడు గంటల పాటు సోదాలు జరిపినట్లుగా సమాచారం. సదరు యువకుడికి సంబంధించిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని క్షుణ్ణంగా విచారణ చేసినట్లు సమాచారం. అయితే సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు సంబంధించి సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు ధ్రువపడాల్సి ఉంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

