Aswaraopeta | టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే..

దమ్మపేట :మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బలుసు గోపి మాతృమూర్తి రమణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బలుసు గోపిని పరామర్శించారు. అనంతరం రమణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పరామర్శించిన వారిలో ఆయన వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, అడపా లచ్చయ్యదొర, మందలపల్లి ఎంపీటీసీ దేవరపల్లి అజయ్‌కుమార్, మందలపల్లి టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షులు ఆకుల కృష్ణారావు కోఆప్షన్ సభ్యులు సుభానీ(బుడే), సైదా, అబ్దుల్ జిన్నా, ఎస్సై శ్రావణ్‌కుమార్, నామా సత్యనారాయణ, భాగ్యరాజు, కొల్లి శేఖర్, చీమల మల్లేశ్వరరావు, బలుసు సుబ్బారావు, కృష్ణ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

