Illendu | పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం : మున్సిపల్ చైర్మన్..

ఇల్లెందు :ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. పారిశుధ్య కార్మికులు ప్రతీరోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. డ్రైనేజీ, రోడ్డు పై చెత్తా, చెదారం వేయవద్దని సూచించారు. వ్యాపారులు తమ షాపుల ముందు చెత్త వేయరాదన్నారు. మున్సిపల్ ట్రాక్టర్‌కు షాపులలోని చెత్తను తడి, పొడిగా వేర్వేరుగా ఇవ్వాలన్నారు.
డ్రైనేజీల్లో చెత్త వేసిన దుకాణ యజమానుల పై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాన్ని పరిశుశుభ్రంగా తీర్చిదిద్దుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రజలందరూ పాలకవర్గానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

