Bhadradri | నేషనల్స్ కు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపిక..

కొత్తగూడెం : జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు కొత్తగూడెం జిల్లా క్రీడాకారుడు ఎంపికయ్యారు. రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన గూడెల్లి సాయితేజ ఎంపికయ్యాడు. ఈ నెల 5వ తేదీన మెదక్జిల్లాలోని తూప్రాన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సెలెక్షన్స్ లో సాయితేజ పాల్గొన్నారు. తన ప్రతిభను కనపర్చడంతో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పంజాబ్ లో జరిగే జూనియర్ నేషనల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొనన్నట్లు జిల్లా కార్యదర్శి నవీన్‌కుమార్ తెలిపారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు క్రీడాసంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

