ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భూక్యా మురారి ఈ నెల 4వ తేదీన అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మోరంపల్లిబంజర్ ఆటో యూనియన్ అడ్డా అధ్యక్షుడు సయ్యద్ కరీమ్...
బూర్గంపహాడ్, అక్టోబర్ 12 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భూక్యా మురారి ఈ నెల 4వ తేదీన అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మోరంపల్లిబంజర్ ఆటో యూనియన్ అడ్డా అధ్యక్షుడు సయ్యద్ కరీమ్ తోటి యూనియన్ సభ్యులతో కలిసి సోమవారం మురారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.7 వేల ఆర్ధిక సాయం అందజేశారు. అనంతరం మురారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆటో కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా తామంతా ముందుండి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

