Bhadradri Kothagudem |విద్యార్థులు , ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు…

చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బంది విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించగా ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్ రాలేదు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ…ఇటీవల పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. అనంతరం పాఠశాలలో శానిటైజేషన్ చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇమామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

