rain alart : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ అనుదీప్

కొత్తగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంరక్షణ, సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అత్యవసర సేవలకోసం ప్రజలు ఏ సమయంలో నైనా ఫోన్ చేయవచ్చని ఆయన చెప్పారు.
కంట్రోల్ రూం సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో 08744-249150, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743-232444తో పాటు ఫోటోలు, వీడియోలు పంపేందుకు ప్రత్యేకంగా 9392919743 వాట్సాప్ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో అశోక చక్రవర్తి, డీపీవో రమాకాంత్, పశుసంవర్ధక అధికారి పురందర్, మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

