Khammam | పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ నామా నాగేశ్వరరావు..

అన్నపురెడ్డిపల్లి: పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ… పేదల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ నిధి నుంచి కోట్లాది రూపాయాలను కేటాయించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తుందని, ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు, నాయకులు కొత్తూరి వెంకటేశ్వరరావు, మాధవరెడ్డి పాల్లొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

