Kothagudem | ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..

మణుగూరు: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కేవై నాయక్ ఆదేశాల మేరకు రెండో విడుత దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్, మణుగూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో 2021 విద్యా సంవత్సరంలో రెండో విడత ప్రవేశాల కోసం ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు https//iti.telangana.gov.in లో తెలుసుకోవచ్చన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

