Electric Shock | బండలింగంపల్లిలో విద్యుత్‌షాక్‌తో యువరైతు మృతి
బండలింగంపల్లికి చెందిన రేపాక రమేశ్(27) పొలంలో పందులు రాకుండా పెట్టిన విద్యుత్ తీగ కాలికి తగలడంతో షాక్ తగిలి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
Electric Shock | ఎల్లారెడ్డిపేట, నవంబర్ 24 : బండలింగంపల్లికి చెందిన రేపాక రమేశ్(27) పొలంలో పందులు రాకుండా పెట్టిన విద్యుత్ తీగ కాలికి తగలడంతో షాక్ తగిలి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బండలింగంపల్లికి చెందిన రమేశ్ తాను సాగు చేస్తున్న నారుమడిలో పందుల పడి నారుమడిని ధ్వంసం చేస్తుండటంతో నారుమడి చుట్టూ విద్యుత్తీగను అమర్చాడు. రమేష్ పొలం వద్దకు గమనించకుండా వెళ్లి నారుమడిలోని నీటిని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
Harish Rao | ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్.. రేవంత్ మాటలపై హరీశ్ రావు ఫైర్
పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

