Veenavanka | దీక్షా దివస్ సభకు తరలిన వీణవంక బీఆర్ఎస్ నాయకులు
అల్గునూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభకు వీణవంక మండలం నుండి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని 26 గ్రామాలకు 31 బస్సులు ఏర్పాటు చేయగా మొత్తం 1500 మంది దీక్షా దివస్ సభకు తరలివెళ్లారు.
Veenavanka | వీణవంక, నవంబర్ 29 : అల్గునూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభకు వీణవంక మండలం నుండి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని 26 గ్రామాలకు 31 బస్సులు ఏర్పాటు చేయగా మొత్తం 1500 మంది దీక్షా దివస్ సభకు తరలివెళ్లారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ గ్రామం నుండి దీక్షా దివస్ సభకు నాయకులు, కార్యకర్తలు ఉత్సహాంతో తరలివచ్చారని, ప్రతీ రోడ్డు గులాబీ మయంగా మారిందని, బస్‌లతో పాటు కార్లు, తదితర వాహనాలలో భారీ సంఖ్యలో తరలి వెళ్లినట్లు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలిపారు.
తరలివెళ్లినవారిలో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్‌రావు, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ లత-శ్రీనివాస్, సీనియర్ నాయకులు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, గెల్లు మల్లయ్య, యాసిన్, దాసారపు కొమురయ్య, సర్పంచ్‌లు సరోజన- రాజేంద్రప్రసాద్, గజ్జెల మొగిలయ్య, గాజుల శంకర్, మండల కుమార్, రామిడి సంపత్‌రెడ్డి, బావు సంపత్, మ్యాడగోని తిరుపతి, ఉమ-శ్యామ్‌సుందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

