ఎండలు మండుతుండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పచ్చని చెట్ల కింద సేదతీరుతున్నారు.
ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు చెట్ల మధ్య కట్టిన ఊయలలో ఓ బాలుడు మిట్టమధ్యాహ్నం సరదాగా ఊగుతుండగా, ఆ దృశ్యాన్ని ‘నమస్తే’ క్లిక్‌మనిపించింది.