Saidapur | దీక్షా దివస్‌కి భారీగా తరలి రావాలి
29న అల్గునూరులో నిర్వహించే దీక్షా దీవస్కి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పైడిపల్లి రవీందర్ గౌడ్ కోరారు. ఆయన సైదాపూర్, వెంకిపల్లి ఎలాబోతారం-3 ఎంపీటీసీ పరిదిలోని ఇన్‌చార్జీలతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు.
Saidapur | సైదాపూర్ : 29న అల్గునూరులో నిర్వహించే దీక్షా దివస్‌కి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పైడిపల్లి రవీందర్ గౌడ్ కోరారు. ఆయన సైదాపూర్, వెంకిపల్లి ఎలాబోతారం-3 ఎంపీటీసీ పరిదిలోని ఇన్‌చార్జీలతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29న జరగబోయే దీక్ష దివస్ కు అధిక సంఖ్యలో కార్యకర్తలను అభిమానులను తరలించాలని సూచించారు.
ఇందుకు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తొంట రజినీకాంత్, మాజీ ఎంపీటీసీ తొంట ఓదెలు, క్లస్టర్ ఇంచార్జి రేగుల అశోక్, నాయకులు పోల్డసారి ప్రవీణ్, మునిపలా శ్రీనివాస్, అనిల్, అంజిరెడ్డి, సురేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
RC17 Casting Call | రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా?.. క్యాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్!
‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

