అమలులోకి ఎన్నికల కోడ్
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలకు స్పష్టం చేసింది.
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలకు స్పష్టం చేసింది. తనిఖీ బృందాలతో పర్యవేక్షిస్తామని, ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్, హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు ఆయా జిల్లా కేంద్రాల్లో విలేకరుల సమావేశాల్లో వివరాలు వెల్లడించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

