వైభవంగా రాములోరి కల్యాణం
శ్రీరామనవమి బుధవారం అంబరాన్నంటింది. ఊరూరా సీతారాముల కల్యాణం జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తుల సమక్షంలో కనుల పండువగా సాగింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ఇల్లందకుంట రామాలయం, ధర్మపురి నృసింహస్వామి,

కొండగట్టు అంజన్న, గోదావరిఖని కోదండ రాముడి ఆలయాలు కిక్కిరిసిపోగా, ఎటు చూసినా సందడి కనిపించింది. ఆయాచోట్ల జరిగిన వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 17
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!