RTC driver | రేణిగుంటలో విధులకు హాజరైన ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిన సోదరి
తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తమ్మనవేని స్వప్న తన సోదరుడు పెద్దపల్లికి చెందిన మెండె రాజు ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
RTC driver | తిమ్మాపూర్, ఆగస్టు 28 : తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తమ్మనవేని స్వప్న తన సోదరుడు పెద్దపల్లికి చెందిన మెండె రాజు ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే రాఖీ పండుగ సందర్భంగా అతనికి సెలవు లేకపోవడంతో హైదరాబాద్ టు గోదావరిఖని బస్సు నడిపిస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ క్రమంలో బస్సు వెళ్తుండగా రేణికుంట గ్రామంలో బస్సు ఆపి తన సోదరుడికి రాఖీ కట్టింది. దీంతో రాజు తన సోదరి ఆశీర్వాదం తీసుకున్నాడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

