Vana Mahotsavm | పర్యావరణాన్ని పరిరక్షించాలి : ఎస్ఐ భారతి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్ఐ భారతి, సర్పంచ్ సన్నిల్ల కవిత అన్నారు.
చిగురుమామిడి, జూలై 29 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్ఐ భారతి, సర్పంచ్ సన్నిల్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లెలో వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్టకు ఇరువైపులా ఖర్జూర, ఈత మొక్కలను బుధవారం నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో వారం రోజులపాటు చెట్ల పెంపక పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇటీవల వర్షాలు ఆలస్యం కావడం వల్ల బుధవారం నాటడం జరిగిందన్నారు.
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు రక్షించుకోవాలని, అటవీ సంపద పెంపొందించుకోవాలని అన్నారు. ప్రజల్లో పర్యావరణ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సన్నీల్ల వెంకటేష్, వార్డు సభ్యులు మంద శ్రీనివాస్, అన్నవేనీ శ్రీనివాస్, వెంకటేశం పంచాయతీ కార్యదర్శి సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లత, రమ, గౌడ సంఘం సభ్యులు మధు, వెంకటేశ్వర్లు, శేఖర్, బిక్షపతి, రాజేశం సాంబయ్య తదితరులున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

