Home
Karimnagar
Removal Of Tree Branches Along The Bypass Road In Jagtial Municipal Chairperson Samindla Vani Oversaw The Operations
Jagityal | జగిత్యాలలో బైపాస్ రోడ్డుపై చెట్ల కొమ్మల తొలగింపు.. పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మల వల్ల వీధి దీపాల వెలుతురు రోడ్డుపై సరిగా పడకపోవడంతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టారు.
Jagityal | జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మల వల్ల వీధి దీపాల వెలుతురు రోడ్డుపై సరిగా పడకపోవడంతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పర్యవేక్షించారు. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, వీధి దీపాల వెలుతురు సక్రమంగా అందేలా చెట్ల కొమ్మలను సుమారు 3 ఫీట్ల వరకు తొలగించే పనులు చేపట్టారు.
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుంకేటి మమత రామకృష్ణ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : ఆర్.జె.సి.కృష్ణ
Vitamin B1 | దేశంలో గర్భిణుల్లో పెరుగుతున్న విటమిన్ బి1 లోపం.. దీంతో ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారు..?
మురుగునీటితో రోడ్డుపై నరకం.. వెంగన్నపాలెం గ్రామస్తుల ఆందోళన
‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలం మార్చాలి’
జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ విద్యార్థినుల ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

