Joins BRS | తిమ్మాపూర్, జూన్ 16 : తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామ సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలం మల్లేష్, వార్డు సభ్యులు దాడి దేవకీఓదెలుతో పాటు నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పలు గ్రామాలకు చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.