బ్రాండెడ్ పేరుతో నకిలీ మాస్కుల తయారీ.. ఇద్దరి అరెస్టు

సిరిసిల్ల రూరల్ : సిరిసిల్లలో రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో నకిలీ మాస్కులను తయారు చేస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.5 లక్షల విలువైన మాస్క్‌లు, కంప్యూటర్, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఉపేందర్ వివరాలను వెల్లడించారు. సిరిసిల్లలోని గీతనగర్కు చెందిన ఈగ బలరాం, సెస్ రోడ్లో గత కొన్నేళ్లుగా బలరాం క్లాత్ స్టోర్ దుకాణం నడిపిస్తున్నాడు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మాస్కుల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో ఈ పనికి పాల్పడ్డట్లు తెలిపారు. కంపెనీ మాస్కుల అమ్మకాలు తగ్గడం, అతి తక్కువ ధరలో తమ కంపెనీకే చెందిన మాస్కులు పలు దుకాణాల్లో అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో నిర్వాహాకులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈగ బలరాం, ఉమా శంకర్ లను అరెస్టు చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

