రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..
రాజన్న ఆలయం | వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు.

వేములవాడ : వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో చండీహోమాలు, కుంకుమ పూజలు,కళ్యాణాల మొక్కులు నిర్వహించారు. రాజన్నను దాదాపు 12 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

