మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం

పెద్దపల్లి : హైదరాబాద్ నుండి కర్ణాటకలోని రాయచూర్‌కు ఆక్సిజన్ ట్యాంకర్స్‌ను తీసుకువెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని చికురాయ్ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఆక్సిజన్ రైలు చికురాయ్ చేరుకోవడంతో ట్యాంకర్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. 38 నంబర్ రైల్వే గేట్ వద్ద రైలును ఆపి రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను నియంత్రించారు. ట్యాంకర్ పైభాగంలో లైవ్ ఎలక్ట్రిక్ వైర్ ఉండటంతో అధికారులు ఆందోళన చెందారు. అయినప్పటికీ అగ్నిమాపక సేవా సిబ్బంది మంటలను నియంత్రించగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియనప్పటికీ బ్రేక్‌లు వేసినప్పుడు మంటలు చెలరేగవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

